SBI CBO Recruitment 2021: రూ.63,840 వేతనంతో ఎస్‌బీఐలో 1,226 జాబ్స్... అప్లై చేయండి ఇలా |
SBI CBO Recruitment 2021: రూ.63,840 వేతనంతో ఎస్‌బీఐలో 1,226 జాబ్స్... అప్లై చేయండి ఇలా
SBI CBO Recruitment 2021: రూ.63,840 వేతనంతో ఎస్‌బీఐలో 1,226 జాబ్స్... అప్లై చేయండి ఇలా (image: SBI)
SBI CBO Recruitment 2021 | బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరో జాబ్ నోటిఫికేషన్ ద్వారా 1,226 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు కొద్ది రోజుల క్రితమే జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 29 లాస్ట్ డేట్. గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మరి ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, దరఖాస్తు విధానం గురించి ఇక్కడ తెలుసుకోండి.
SBI CBO Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే
సర్కిల్ పేరు రెగ్యులర్ ఖాళీలు బ్యాక్‌లాగ్ ఖాళీలు
అహ్మదాబాద్ 300 54
బెంగళూరు 250 28
భోపాల్ 150 12
భోపాల్ 50 2
చెన్నై 250 26
జైపూర్ 100 4
1100 126
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment