Breaking

Search Here

25 July 2023

ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలి


ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలి


రాష్ట్ర ఔట్​ సోర్సింగ్​ ఉగ్యోగుల జేఏసీ డిమాండ్


హైదరాబాద్, వెలుగు:

అర్ధాకలితో అలమటిస్తున్న ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్‌‌‌‌‌‌‌‌ చేయాలని తెలంగాణ రాష్ట్ర ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఎల్బీనగర్ లో  రాష్ట్ర ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది

జేఏసీ నూతన కమిటీ ఇదే

లక్ష్మణ్(క్రీడల శాఖ), వినోద్, సంతోష్, అరుణ్ కుమార్, నారాయణ, నజీర్, కృష్ణ,  శ్రీధర్, జగదీశ్​(ఆగ్రోస్), ప్రవీణ్ (అగ్రికల్చర్), సరిత, హేమలత (ఆడిట్  డిపార్ట్మెంట్), గోవర్ధన్ (హార్టీ కల్చర్) , బిందు ప్రసాద్, విజయలక్ష్మి, శ్రీకాంత్ గౌడ్, రాజా ప్రసాద్, ప్రవీణ్, జనార్దన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ నూతన కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments