Breaking

Search Here

25 July 2023

HMWSSB కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపిక‌బురు.. 30 శాతం పీఆర్సీ అమ‌లు

HMWSSB కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపిక‌బురు.. 30 శాతం పీఆర్సీ అమ‌లు


HMWSSB  | హైద‌రాబాద్ : హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్ సప్లై అండ్‌ సీవరేజి బోర్డు (HMWSSB ) లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపిక‌బురు అందించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు


HMWSSB  | హైద‌రాబాద్ : హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్ సప్లై అండ్‌ సీవరేజి బోర్డు (HMWSSB ) లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపిక‌బురు అందించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల‌కు 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా దాదాపు నాలుగు వేల మంది వాటర్‌ బోర్డ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ సందర్భంగా.. మెట్రో వాటర్‌ వర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్‌, యూనియన్‌ నేతలు సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు.

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments