Sep 22nd : చంద్రబాబు కేసు అప్‌డేట్స్
న్యాయస్థానాల్లో స్కిల్ స్కాం ప్రధాన నిందితుడు చంద్రబాబుకు వరుస ఎదురు దెబ్బలు
తొలుత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు
ఆ వెంటనే చంద్రబాబును సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ACB కోర్టు తీర్పు
అంగళ్లు కేసులో బెయిల్ పిటిషన్ : 23వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ : 26వ తేదీకి వాయిదా
CBI, ED దర్యాప్తు కోరుతూ ఉండవల్లి వేసిన రిట్ పిటిషన్‌కు హైకోర్టులో లిస్టింగ్
కోర్టు ఆదేశాల ప్రకారమే బాబు విచారణ
చంద్రబాబును విచారించేందుకు సిద్ధమవుతున్న సీఐడీ.
రేపు, ఎల్లుండి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే కాన్ఫరెన్స్ హాల్‌లో విచారించనున్న సీఐడీ
కేసు విచారణాధికారి CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ
విచారణలో పాల్గొననున్న తొమ్మిది మంది సీఐడీ అధికారులు
ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారమే చంద్రబాబు విచారణ చేపడతామన్న సీఐడీ
ఉదయం 9.30 నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు సీఐడీ విచారణ
విచారణ సమయంలో ఉండకూడదని బాబు లాయర్‌కు కోర్టు ఆదేశం
సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్‌లో విచారణ
చంద్రబాబు సీఐడీ విచారణకు సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం
దాదాపు పాతిక మంది కూర్చునే హాల్ రెడీ
డిప్యూటీ సూపరిండెంట్‌కు పర్యవేక్షణ బాధ్యతలు
సీఐడీ సమాచారం మేరకు.. ఎస్పీ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ
హైకోర్టు తీర్పు తర్వాత సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్
మరోసారి తన నిర్వేదాన్ని బయటపెట్టుకున్న లూథ్రా\
ట్వీట్‌లో ఆశావాదం ప్రదర్శించేందుకు లూథ్రా ఆరాటం
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment