Ind Vs Sa : కోహ్లీ దెబ్బకి బెదిరిన బీసీసీఐ.. భారత కెప్టెన్ లేకుండానే మీడియా సమావేశం..! |
Ind Vs Sa : కోహ్లీ దెబ్బకి బెదిరిన బీసీసీఐ.. భారత కెప్టెన్ లేకుండానే మీడియా సమావేశం..!
Ind Vs Sa : టీమిండియా టెస్ట్ జట్టుతో కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. 29 ఏళ్లుగా టీమిండియా గెలవని ఏకైక జట్టు సఫారీ టీమే.
టీమిండియా (Team India) మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికాలో (IND vs SA) పర్యటిస్తోంది. విరాట్ కోహ్లి (Virat Kohli) నేతృత్వంలోని భారత జట్టు డిసెంబర్ 26న సెంచూరియన్ టెస్టుతో తన పర్యటనను ప్రారంభించనుంది.

టీమిండియా టెస్ట్ జట్టుతో కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. 29 ఏళ్లుగా టీమిండియా గెలవని ఏకైక జట్టు సఫారీ టీమే. గత కొన్నాళ్లుగా విదేశీ గడ్డలపై సత్తా చాటుతోంది టీమిండియా.

సాధారణంగా ప్రతి జట్టు మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా జట్టు కెప్టెన్ ఈ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తారు. అయితే తొలి టెస్టు మ్యాచ్‌కి ఒకరోజు ముందు డిసెంబర్ 25న జరగనున్న విలేకరుల సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ విలేకరులతో మాట్లాడడం లేదని తెలుస్తోంది.

కోహ్లీ స్థానంలో జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వర్చువల్ విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించి BCCI డిసెంబర్ 24న ఒక మెయిల్ జారీ చేసింది.

సెంచూరియన్‌లో జరగనున్న తొలి టెస్టు మ్యాచ్‌కు ముందు వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రసంగిస్తారని బీసీసీఐ మెయిల్‌లో రాసింది.

అయితే, విరాట్ కోహ్లీ దెబ్బకే బీసీసీఐ ఇలా చేసిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు భారత్‌లో విలేకరుల సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశం తర్వాత భారత క్రికెట్‌లో వివాదం చెలరేగింది.

టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నప్పుడు కోహ్లీని ఆపారని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ చేసిన ప్రకటనను కోహ్లీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కోహ్లీ వ్యాఖ్యలతో రచ్చ రచ్చ అయింది. టీమిండియా క్రికెట్ లో ఏదో జరుగుతుందని ఫ్యాన్స్ అంతా భావించారు.

దీంతో, కోహ్లీ దెబ్బకి బీసీసీఐ జ్ఞానోదయం అయినట్టు ఉంది. అందుకే సౌతాఫ్రికా లో విరాట్ కోహ్లీ సాధ్యమైనంత వరకు మీడియా సమావేశాలకి దూరంగా ఉంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment