కేవలం నెల రోజుల వ్యవధిలో పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి సాధించినవి..
పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అయ్యే 1,000 కోట్ల ఖర్చును కేంద్రం భరించేలా ఒప్పించారు.
ఏపీలో హైవేల నిర్మాణం కోసం 4,770 కోట్ల నిధులు సాధించారు.
60వేల కోట్ల పెట్టుబడులతో కేంద్రం ఏర్పాటు చేసే BPCL రిఫైనరీ కోసం గుజరాత్, మద్యప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడినా దానిని ఏపీలో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకున్నారు.
కేంద్రం నుంచి GST వాటా నిధులు తెలంగాణకు 2,200 కోట్లు మాత్రమే వస్తే ఏపీకి 4,800 కోట్లు విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు.
రాజధాని అమరావతి చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రాన్ని ఒప్పించారు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు
No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment