Breaking

Search Here

31 December 2021

Omicron Tension: ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. కొత్తగా పది కేసులు

Omicron Tension: ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. కొత్తగా పది కేసులు..

ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్‌ కలకలం

Omicron Tension in Andhra Pradesh: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ ఇప్పుడు ఏపీని భయపెడుతోంది. తాజాగా ఏపీలో ఒకే రోజు పది ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16కి చేరాయి..

Omicron Tension in Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్  (Omicron) పంజా విసురుతోంది..  కేవలం ఒక్క రోజే 10 కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.   ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి చేరింది. ఒకేసారి పది ఒమిక్రాన్ కేసులు రావడంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా అలర్ట్ అయ్యింది.. అయితే వారికి ప్రైమరీ కాంటాక్ట్ సంఖ్యపై ఇప్పటికే అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిలో ముగ్గురువి కాంటాక్ట్ కేసులు అని గుర్తించారు.. ఏపీలో సామాజిక వ్యాప్తి ద్వారా నమోదైన తొలి ఒమిక్రాన్ కేసులు ఇవే.  వీరికి సంబంధించిన వారి పూర్తి వివారాలపై ఆరా తీస్తున్నారు.. తాజాగా ఈస్ట్ గోదావరి జిల్లా (East Godavari District)లో 3, అనంతపురం జిల్లా (Anantapuram District)లో  2,  కర్నూలు జిల్లా (Kurnool District)లో 2 కేసులు,  చిత్తూరు (Chitoor), గుంటూరు (Guntur),  పశ్చిమ గోదావరి (West Godavari District) జిల్లాల్లో చెరో కేసు నమోదయ్యాయి.  దీంతో ఆయా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు..

తాజా కేసులను కువైట్, నైజైరీయా, సౌదీ, అమెరికాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. అయితే వీరితో ప్రైమరీ కాంటాక్టు లో ఉన్న ఉన్నవారిలో కొందరికి పాజిటివ్ వచ్చినా.. వారి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. మరోవైపు ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిలో సుమారు 100 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో వారిలో ఎంతమందికి ఒమిక్రాన్ ఉంది అన్నది తెలియడం లేదు.. కచ్చితంగా ఈ కేసులు సంఖ్య రెట్టింపు అవుతాయని అధికారులు భావిస్తున్నారు.

Omicron Alert: ఏపీలో ఒమిక్రాన్ అలర్ట్.. నైట్ కర్ఫ్యూ.. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు ఇవే

Omicron Alert: ఆంధ్రప్రదేశ్ ను ఒమిక్రాన్ భయపెడుతోంది. కొంతమంది అనుమానితుల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన వారిలో వందమందికి పైగా ఆచూకీ తెలియడం లేదు. దానికి తోడు న్యూ ఇయర్ వేడుకల పేరుతో మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అవుతోంది.

Omicron Effect on New Year Celebrations: ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం.. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల కారణంగా మరింత విస్తరించే ప్రమాదం ఉండడంతో ఏపీ ప్రభత్వం అప్రమత్తం అవుతోంది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలకు పెడుతోంది. న్యూ ఇయర్ వేడుక సందర్భంగా ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు ఇవే.

ప్రధాన నగరాలు, పర్యాటక ప్రాంతాలపై ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు.. భారీగా జనం గుమిగూడే ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకలపై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు. వేడుకల పేరుతో జనం భారీగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు.

కరోనా వ్యాప్తికి తోడు.. 31వ తేదీ రాత్రి నగరంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది అపరిమిత వేగంతో, మరికొంతమంది మద్యం సేవించి వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా వుండేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ముఖ్యంగా  బీచ్ రోడ్డులో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. డిసెంబరు 31న సాయంత్రం ఐదు గంటల నుంచి బీచ్‌రోడ్డు (కోస్టల్‌ బ్యాటరీ నుంచి పార్క్‌హోటల్‌ వరకూ)లోకి వాహనాలను అనుమతించరాదని నిర్ణయించారు. అలాగే భీమిలి వరకూ బీచ్‌రోడ్డులో ఎక్కడికక్కడ నిఘా పెట్టనున్నారు.

విశాఖ నగరంలో ప్రధాన జంక్షన్ల దగ్గర ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బ్రీత్‌ అనలైజర్లలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. తెలుగుతల్లి ఫై ఓవర్‌తో పాటు ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ బ్రిడ్జిని పూర్తిగా మూసేసి వాహనాలను కింద నుంచి మాత్రమే అనుమతించనున్నారు.

లా అండ్‌ ఆర్డర్‌ విభాగంలోని అధికారులు, సిబ్బందిని కూడా బందోబస్తు, విజిబుల్‌ పోలీసింగ్‌ విధులకు కేటాయించడం వల్ల చోరీలు, ఈవ్‌టీజింగ్‌లకు ఆస్కారం వుండదని అంటున్నారు. ప్రస్తుతానికి విశాఖలో ముందు జాగ్రత్త తీసుకుంటున్న చర్యలు మాత్రమే ఇవి.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉంది. వచ్చిన తరువాత పూర్తి స్థాయి నిబంధనలు అమలు చేమయనున్నారు.

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. నైట్ కర్ఫ్యూ పై ఇవాళో రేపో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం జగన్.. ఎలాంటి ఆంక్షలు ఉండాలి అన్నదానిపై క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఇవాళో రేపో దీనిపై ఆయనే స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.. ముఖ్యంగా కఠినంగా నైట్ కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఒమిక్రాన్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. పలు రాష్ట్రాల్లో నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్‌ కూడా అదే బాటలో నడిచేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఏపీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. ప్రభుత్వం ఎలాంటి రిస్క్‌ తీసుకునే ఆలోచనలో లేనట్టు కనిపిస్తోంది.

Omicron Contact Cases: ఏపీలో తొలిసారి సామాజిక వ్యాప్తి ద్వారా ఒమిక్రాన్.. ఆ జిల్లాల్లో కఠిన ఆంక్షలు

Omicron Contact Cases: ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ విస్తరణ భయం మొదలైంది.. ఇప్పటికే రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 16కు పెరిగింది. అయితే అందులో తొలిసారి సామాజిక వ్యాప్తి కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. దీంతో ఆ మూడు జిల్లాల్లో కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

Omicron Contact Cases in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై కరొనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్  (Omicron) విరుచుకుపడుతుందా.. ఇదే ప్రశ్న అధికారులను భయపెడుతోంది. ఎందుకంటే గతంలో నమోదైన ఒమిక్రాన్ కేసులు అన్నీ నేరుగా విదేశాల నుంచి వచ్చిన వారికి సోకినవే. కానీ తొలిసారి సామాజిక వ్యాప్తి ద్వారా కేసులు  నమోదు అయ్యాయి.

తాజాగా ఒకే రోజు రాష్ట్రంలో 10 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అది కూడా వేర్వేరు జిల్లాల్లో.. కేసులు నమోదు అయ్యాయి.. ఒకే రోజు పది కేసులు రావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 16కు పెరిగింది. అయితే మరికొంతమంది రిపర్ట్స్ కూడా రేపు, ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది..

తాజాగా నమోదైన కేసుల్లో ఈస్ట్ గోదావరి జిల్లా (East Godavari District)లో మూడు కేసులు నమోదు కాగా..  (Anantapuram),   (Kurnool) జిల్లాలో చెరో రెండు కేసులు..  (Chitoor),  (Guntur),  (West Godavari District) ఒక్కో కేసు నమోదయ్యాయి.

తాజాగా వచ్చిన కేసుల్లో కువైట్ నుంచి వచ్చిన వారిలో ఒకరికి, నైజీరియా నుంచి వచ్చిన వారిలో ఒకరికి, సౌదీ నుంచి వచ్చిన వారిలో ఒకరికి, అమెరికా నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి.. యుఏఈ నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ నమోదైంది.. అంటే తాజాగా నమోదైన 10 కేసుల్లో.. ఏడు మంది నేరుగా విదేశాల నుంచి వచ్చిన వారిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది.

ఐదు దేశాల నుంచి వచ్చిన వారిలో ఏడుగురుకి ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మిగిలిన మూడు కూడా కాంటాక్ట్ కేసులు కావడం ఆందోళన పెంచుతోంది. ఏపీలో సామాజిక వ్యాప్తి ద్వారా నమోదైన తొలి ఒమిక్రాన్ కేసులు ఇవే. గతంలో నమోదైన ఆరు కేసులు కూడా నేరుగా విదేశాల నుంచి వచ్చిన వారికి సోకినవే.. వారి కాంటాక్టులో ఎవరికీ ఒకమిక్రాన్ కనిపించలేదు.

ఇప్పుడు కాంటాక్ట్ కేసుల్లో కూడా ఒమిక్రాన్ నమోదు కావడంతో.. ఈ స్పెడ్ ఏ దిశలో పోతుందో అనే భయం మొదలైంది. ఇప్పటికే తాజాగా నమోదైన 10 మందికి సంబంధించిన ప్రైమరీ కాంటాక్టులపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి కరోనా నిర్దారణ అయినా.. వారికి సోకింది కొత్త వేరియంటా కాదా అన్నది తేలాల్సి ఉంది.

తాజాగా తూర్పుగోదావరి జిల్లా మూడు, అనంతపురం , కర్నూలు జిల్లాల్లో చెరో రెండు కేసులు నమోదు కావడంతో ఆయా ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయ ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేసి మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా చేస్తున్నారు.

ప్రస్తుతం ఒంగొలు మైక్రో కంటెంట్ జోన్ ఉండగా.. ఇప్పడు తాజా కేసులు నమోదైన ఆరు జిల్లాల్లో ఒమిక్రాన్ నమోదైన ప్రాంతాలను మైక్రో కంటైన్మెంట్ జోన్ లుగా చేస్తూ.. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టడంపైఅధికారులు ఫోకస్ చేస్తున్నారు. కచ్చితంగా అందరూ మాస్కులు వేసుకొనే బయటకు రావాలని సూచనలు చేస్తున్నారు.

ఓ వైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలకు యువత భారీగా సిద్ధమవుతుండడం ఆందోళన పెంచుతోంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలపైనా కఠిన ఆంక్షలు విధంచే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిపై ఇవాలో రేపో కొత్త గైడ్ లైన్స్ విడుదల అయ్యే అవకాశం ఉంది.

Omicron Cases in AP: ఏపీలో 6కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా ఇద్దరికి పాజిటివ్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ఒమిక్రాన్ (Omicron) కలవర పెడుతోంది. విదేశీ ప్రయాణికుల రాక పెరగడంతో కొత్త వేరియంట్ భయం నెలకొంది. తాజాగా రాష్ట్రంలో మరో ఇద్దరికి కొత్త వేరియంట్ సోకడంతో కేసుల సంఖ్య 6కు చేరింది.

ఆంధ్రప్రదేశ్ లో ఒమిక్రాన్ క్రమంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే నాలుగు కేసులు నమోదు కాగా.. తాజాగా మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6కి చేరింది. (ప్రతీకాత్మకచిత్రం)

తాజాగా ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్ధారణ ఇయింది. వీరిలో ఒకరు సౌతాఫ్రికా నుంచి రాగా.. మరొకరు యూకే నుంచి వచ్చారు. ప్రస్తుతం ఇద్దరికీ ఎలాంటి సమస్యలు లేవని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ  తెలిపింది. (ప్రతీకాత్మకచిత్రం)

ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి ఈనెల 16న సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారని.. అక్కడిని స్వస్థలం ఒంగోలుచేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈనెల 19న అతడికి టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా తేలిందని.. శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయింది. అతని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులకు నెగెటివ్ వచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)

ఇక ఈనెల 20న యూకే నుంచి బెంగళూరు మీదుగా అనంతపురం చేరుకున్న మరో వ్యక్తికి కరోనా సోకడంతో అతడి శాంపుల్స్ ను పరీక్షించగా ఒమిక్రాన్ గా తేలింది. అతడి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లిస్టులోని వారికి నెగెటివ్ వచ్చింది. ప్రస్తుతం సదరు వ్యక్తి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మకచిత్రం)

ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతానికి చెందిన మహిళకు, విశాఖపట్నంకు యువకుడికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. వీరిలో ఒకరు కువైట్ నుంచి ఏపీకి రాగా.. మరొకరు యూఏఈ నుంచి వచ్చారు. ప్రస్తుతం వీళ్లిద్దరి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతకుముందు విజయనగరం, తిరుపతికి చెందిన వారికి ఒమిక్రాన్ గా తేలింది. (ప్రతీకాత్మకచిత్రం)

ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 67 మంది విదేశీ ప్రయాణికులు, మరో 12 మంది కాంటాక్ట్స్ కరోనా పాజటివ్ గా తేలగా వారి శాంపిల్స్ ను హైదరాబాద్ సీసీఎంబీకి పంపినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. త్వరలోనే వారికి సంబంధించిన టెస్ట్ రిపోర్టులు వస్తాయని పేర్కొంది. (ప్రతీకాత్మకచిత్రం)

ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అసత్య ప్రచారాలు నమ్మి భయాందోళనలకు గురికావొద్దని ప్రభుత్వం సూచించింది. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ హైమావతి స్పష్టం చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)

No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments