Omicron: కరోనా వ్యాక్సిన్లు, ఒమిక్రాన్‌పై ICMR చీఫ్ కీలక వ్యాఖ్యలు |
Omicron: కరోనా వ్యాక్సిన్లు, ఒమిక్రాన్‌పై ICMR చీఫ్ కీలక వ్యాఖ్యలు
Covid 19: వ్యాక్సిన్ ఏ దేశంలో తయారైన అవి వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని ఐసీఎంఆర్ చీఫ్ అయితే కరోనా వ్యాప్తిని అవి అడ్డుకోలేవని స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ కేసులు, కోవిడ్ 19 న్యూస్" width="1600" height="1600" /> ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు మరోసారి పెరగడం మొదలయ్యాయి. ఇప్పటికే పలు నగరాల్లో కేసుల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా అప్రత్తమైంది. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో పాటు కరోనా నిబంధనలు విధించింది. వీటిని ప్రజలందరూ పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఒమిక్రాన్ కేసులు, కోవిడ్ 19 న్యూస్" ఒమిక్రాన్ కారణంగా దేశంలో కరోనా కేసులు మరోసారి పెరగడం మొదలయ్యాయి. ఇప్పటికే పలు నగరాల్లో కేసుల వ్యాప్తి వేగంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం కూడా అప్రత్తమైంది. కరోనా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో పాటు కరోనా నిబంధనలు విధించింది. వీటిని ప్రజలందరూ పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ప్రికాషనరీ డోసు గురించి ఐసీఎంర్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తొమ్మిది నెలల పాటు వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి ఉంటుందని ఆయన తెలిపారు. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని వెల్లడించారు.(ప్రతీకాత్మక చిత్రం)

వ్యాక్సిన్ ఏ దేశంలో తయారైన అవి వ్యాధి తీవ్రతను మాత్రమే తగ్గిస్తాయని అన్నారు. అయితే కరోనా వ్యాప్తిని అవి అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్న ప్రికాషనరీ డోసు కూడా ఇలాంటిదే అని అన్నారు. దీని కారణంగా కరోనా ఇన్ఫెక్షన్ తగ్గడం, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గడం, మరణాల శాతం తగ్గడం వంటి జరుగుతాయని అన్నారు.(ప్రతీకాత్మక చిత్రం)

ప్రధాని మోదీ లేటెస్ట్ న్యూస్" width="1600" height="1600" /> దేశంలో వృద్ధుల జనాభాలో దాదాపు 90 శాతం మందికి కోవిడ్ మొదటి డోస్‌తో టీకాలు వేశారు. జనవరి 10 నుండి కరోనా ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్‌ని తీసుకోవాల్సిందిగా వారికి గుర్తు చేసేందుకు, అర్హత కలిగిన వృద్ధులకు SMS సందేశాలను పంపుతామని కేంద్రం తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణ వార్తలు, తెలంగాన వార్తలు, టీఎస్ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ న్యూస్," width="1600" height="1600" /> దేశంలోని 14 నగరాల్లో అకస్మాత్తుగా పెరుగుతున్న కరోనావైరస్ కేసుల కారణంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. మరణాల రేటును తగ్గించేందుకు ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం పేర్కొన్నట్టు సమాచారం.(ప్రతీకాత్మక చిత్రం)

6/ 6 నెల్లూరు జిల్లా, నెల్లూరు వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఏపీ తాజా వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్" width="1600" height="1600" /> ఢిల్లీలో అమలవుతున్న జీఆర్‌పీ మోడల్‌ను దేశం మొత్తానికి తీసుకురావాలని కూడా కేంద్రం ఆలోచిస్తోంది. ఢిల్లీ, ముంబైలలో కరోనా సోకిన వారి సంఖ్య చాలా వేగంగా పెరిగింది. అదే సమయంలో, గుర్గావ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌తో సహా అనేక నగరాల్లో కరోనా వ్యాప్తి పెరిగింది.(ప్రతీకాత్మక చిత్రం)
నెల్లూరు జిల్లా, నెల్లూరు వార్తలు, ఆంధ్రప్రదేశ్ వార్తలు, ఏపీ వార్తలు, ఏపీ తాజా వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్" width="1600" height="1600" /> ఢిల్లీలో అమలవుతున్న జీఆర్‌పీ మోడల్‌ను దేశం మొత్తానికి తీసుకురావాలని కూడా కేంద్రం ఆలోచిస్తోంది. ఢిల్లీ, ముంబైలలో కరోనా సోకిన వారి సంఖ్య చాలా వేగంగా పెరిగింది. అదే సమయంలో, గుర్గావ్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌తో సహా అనేక నగరాల్లో కరోనా వ్యాప్తి పెరిగింది.(ప్రతీకాత
Omicron-Lockdown: ఈ వారంలోనే భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్.. త్వరలోనే దేశంలో లాక్ డౌన్..? విశ్లేషణలో ఏం తేలిందంటే..
భారత్‌లో అతి త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తేల్చారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ కట్టుమాన్. ఒమిక్రాన్ వేరియంట్ వేరియంట్ వేగంగా దేశవ్యాప్తంగా వ్యాపిస్తుందని, ఫలితంగా ఒక వారంలోనే భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ రావచ్చని ఆయన విశ్లేషించారు.
భారత్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులతో ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ వృద్ధి రేటు వేగంగా పెరుగుతోంది. దీనికి ఒమిక్రాన్ వేరియంటే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యలుగా ఆంక్షలు విధించాయి.(ప్రతీకాత్మక చిత్రం)

అయితే అసలు ప్రమాదం ముందుందని చెబుతున్నారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు. భారత్‌లో అతి త్వరలో కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని తేల్చారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాల్ కట్టుమాన్.(ప్రతీకాత్మక చిత్రం)

ఒమిక్రాన్ వేరియంట్ వేరియంట్ వేగంగా దేశవ్యాప్తంగా వ్యాపిస్తుందని, ఫలితంగా ఒక వారంలోనే భారత్‌లో కోవిడ్ థర్డ్ వేవ్ రావచ్చని ఆయన విశ్లేషించారు. కోవిడ్-19 ఇండియా ట్రాకర్‌ను కేంబ్రిడ్జ్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని ఆధారంగానే ప్రస్తుత అంచనాలు రూపొందించారు.(ప్రతీకాత్మక చిత్రం)

‘భారతదేశంలో రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మరికొన్ని రోజుల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల వృద్ధి రేటు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ వారంలోనే కేసులు భారీగా నమోదు కావచ్చు’ అని కట్టుమాన్ చెప్పారు. అయితే రోజువారీ కేసుల వృద్ధి ఎంత ఎక్కువగా ఉంటుందో చెప్పడం కష్టమని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇన్‌ఫెక్షన్ రేటు వేగంగా పెరుగుతున్నట్టు గుర్తించారు. డిసెంబర్ 24 నాటికి ఆరు రాష్ట్రాల్లో వైరస్ ఆందోళనకరంగా ఉండగా.. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్టు ట్రాకర్ ద్వారా కనుగొన్నారు. అయితే డిసెంబర్ 26 నాటికి 11 రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల వృద్ధి రేటు పెరిగినట్లు గుర్తించారు.(ప్రతీకాత్మక చిత్రం)

మన దేశంలో ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో చాలామంది ఎలాంటి ఇబ్బంది లేకుండానే కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ డేటా ద్వారా తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)

బుధవారం వరకు దేశంలో మొత్తం 781 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదుకాగా, వారిలో 241 మంది కోలుకున్నట్లు అధికారిక డేటా తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 167, గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62 కేసులు నమోదయ్యాయి.(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే, కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇదే క్రమంలో కేసులు పెరిగితే మాత్రం దేశవ్యాప్తంగా కూడా మళ్లీ లాక్ డౌన్ విధించే అవకాశం కూడా లేకపోలేదు అంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఇదే సమయంలో హెల్త్ కేర్ వర్కర్లు, దీర్ఘకాలిక అనారోగ్యాల బాధితులకు ప్రికాషన్ డోస్ పేరుతో కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి సైతం 2022 జనవరి నుంచి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)

No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment