Omicron: ఒక్క రోజులో 4 లక్షల కరోనా కేసులు.. ఒమిక్రాన్ వణికిపోతున్న అగ్రరాజ్యం
Omicron: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. కరోనా పలు వేరియంట్లు సహా తాజా ఒమిక్రాన్ ఉద్ధృతితో అగ్రరాజ్యం వణికిపోతుంది. ఈ రోజు రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,41,278 కరోనా కేసులు వచ్చాయి. దీంతో అమెరికా అల్లాడిపోతుంది.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. కరోనా పలు వేరియంట్లు సహా తాజా ఒమిక్రాన్ ఉద్ధృతితో అగ్రరాజ్యం వణికిపోతుంది. ఈ రోజు రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4,41,278 కరోనా కేసులు వచ్చాయి. దీంతో అమెరికా అల్లాడిపోతుంది. డిసెంబర్ 25తో ముగిసిన వారంలో నమోదైన కొత్త ఇన్ఫెక్షన్‌లలో 58.6 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయని సీడీసీ తెలిపింది. ఈ వారం రోజుల్లో సగటున రోజుకు 240,000 కంటే ఎక్కువ కేసులే నమోదైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వారంలో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసులు 11 శాతం పెరిగాయి. క్రిస్మస్ వేడుకల కారణంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగినట్టు వైద్యులు గుర్తిస్తున్నారు. ప్రజలు ఆంక్షల పాటింపులో నిర్లక్ష్యం కారణంగా ఈ కేసులు పెరుగుతున్నాయని అన్నారు.
ఒమిక్రాన్ (Omicron) ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా పాశ్చత్యాదేశాలు ఐరోపా, యుఎస్‌లో ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుంది. దీంతో ఆయా దేశాలు నెమ్మదిగా ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నాయి. ఇప్పటి వరకు ఒమిక్రాన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 11,500 విమాన సర్వీలుసు రద్దు అయినట్టు సమాచారం.
CoWIN Registration for Children: పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్.. ఎప్పటి నుంచి రిజిస్టర్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి!
ముఖ్యంగా కరోనా ప్రభావం.. సిబ్బంది కొరత వంటివి విమాన ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ప్రతీ వీకెండ్‌లో రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ ఎయిపర్‌పోర్టులు సాధారణ రద్దీతోనే నడిచాయి. చాలా మంది హాలిడే ప్రయాణాలు నిలిపివేసుకొంటున్నట్టు సమాచారం.
ఇటు భారత దేశంలో ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ కేసులు మూడు రెట్లు వేగంగా కేసులు పెరుగుతున్నాయని కేంద్రం స్పష్టం చేసింది. కేసులు పెరుగుదలపై ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. అన్ని రాష్ట్రాలు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరం అయితే వార్ రూం ఏర్పాటుచేసుకోవాలని పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయని అప్రమత్తం అవసరం అని కేంద్రం తెలిపింది.
Omicron Effect: 11,500 విమాన సర్వీసులు రద్దు.. ఒమిక్రాన్ నేపథ్యంలో ఐరోపా, యుఎస్‌లో ఆంక్షలు
అంతే కాకుండా దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ గుడ్ న్యూస్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ వ్యాక్సినేషన్ జనవరి 03 నుంచి ప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Corona Third Wave: ఇండియాలో కరోనా మూడో వేవ్.. నిపుణులు, సర్వేలు ఏం చెబుతున్నాయి!
Corona Third Wave in India | ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుదల గణనీయంగా ఉంది. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ఇన్ఫెక్షియస్ వేరియంట్ వెర్షన్‌గా ఒమిక్రాన్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కరోనా మూడో వేవ్ వేపు వెళ్తున్నాయా.. ఇండియా (India)లో మూడో వేవ్ వస్తుందా.. నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకోండి.
ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కేసులు దేశంలో రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలతో పాటు పలు రాష్ట్రాలలో కేసులు పెరుగుదల గణనీయంగా ఉంది. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ఇన్ఫెక్షియస్ వేరియంట్ వెర్షన్‌గా ఒమిక్రాన్ ఉంది. ప్రస్తుతం యూరప్, అమెరికా (America) లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం ఏప్రిల్, మేలలో ఇండియాలో సెకండ్ వేవ్ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం ఢిల్లీలో పాక్షిక లాక్‌డౌన్ విధించింది. పలు రాష్ట్రాల్లోనూ నెమ్మదిగా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కరోనా మూడో వేవ్ వేపు వెళ్తున్నాయా.. ఇండియా (India)లో మూడో వేవ్ వస్తుందా.. నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకోండి.
ఫిబ్రవరి 3 నాటికి గరిష్ట స్థాయికి మూడో వేవ్.. IIT-K అధ్యయనం
కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన మోడలింగ్ అధ్యయనం ప్రకారం, ఫిబ్రవరి 3, 2020 నాటికి భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి మూడో వేవ్ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వెల్లడైంది.
Booster Dose in India: బూస్టర్ డోస్‌పై సందేహాలా.. ప్రభుత్వం తాజా గైడ్‌లైన్స్ ఇవే!
వచ్చే ఏడాది ప్రారంభంలో థర్డ్ వేవ్.. నేషనల్ కోవిడ్ సూపర్ మోడల్ కమిటీ
నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ సభ్యుల ప్రకారం, మూడో వేవ్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలోకి వస్తుందని అంచనా వేసింది. నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ ఛైర్మన్ విద్యాసాగర్ అంచనా ప్రకారం మూడో వేవ్ రెండో వేవ్ కన్నా తక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు.
CoWIN Registration for Children: పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్.. ఎప్పటి నుంచి రిజిస్టర్ చేసుకోవాలి.. ఎలా చేసుకోవాలి!
టీకాలు తీసుకొంటే మూడో వేవ్ తప్పించుకోవచ్చు.. దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు
భారతదేశం ఓమిక్రాన్-ఆధారిత కోవిడ్ కేసులలో పెరుగుదల కనబడుతుంది. ఒమిక్రాన్ ఇన్‌ఫెక్షన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టీకాలు వేగంగా ఇస్తే మూడో వేవ్ ముప్పు తప్పించుకోవచ్చని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మూడో వేవ్ వచ్చింది.. బీహీర్ సీఎం నితీష్ కుమార్
బీహార్‌లో కోవిడ్ మహమ్మారి యొక్క మూడో వేవ్ వచ్చిందని ప్రజలను రక్షించడానికి అవసరమైన సన్నాహాలు చేస్తున్నామని బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆసుపత్రుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఆరోగ్యశాఖ కృషి చేస్తోందని సీఎం పేర్కొన్నారు.
దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ గుడ్ న్యూస్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ప్రధాని ప్రకటించారు. ఈ వ్యాక్సినేషన్ జనవరి 03 నుంచి ప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. 15 మరియు 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలు జనవరి 1 నుంచి CoWIN ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం సోమవారం తెలిపింది.
India Corona Bulletin: భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. ఏం జరుగుతోంది? థర్డ్‌వేవ్ తప్పదా?
India Corona Bulletin: భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్‌లో కోవిడ్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.
India Corona cases: భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,195 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,347 మంది కోలుకున్నారు. 302 మరణాలు నమోదయ్యాయి. రికవరీల కంటే కొత్త కేసులు సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)

తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,48,08,886కి చేరింది. భారత్‌లో ఇప్పటి వరకు 3,42,51,292 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,80,592 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 77,002 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుతం మన దేశంలో టెస్ట్ పాజిటివిటీ రేటు 0.79 శాతంగా నమోదయింది. డైలీ పాజిటివిటీ రేటు గత 86రోజులుగా 1శాతం లోపే వస్తోంది. ఇక వీక్లీ పాజిటీవిటీ రేటు 45 రోజులుగా 1 శాతం లోపే నమోదవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
కొత్త కరోనా కేసుల్లో కేరళ టాప్‌లో కొనసాగుతోంది. నిన్న కేరళలో 2,474 కేసులు నమోదయ్యాయి. 3052 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 244 మరణాలు నమోదయ్యాయి. ఇందులో బ్యాక్‌లాగ్ మరణాలే ఎక్కువగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

మహరాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా నాలుగో రోజు వెయ్యికి పైగా కొత్త కేసులు వచ్చాయి. నిన్న మహరాష్ట్రలో 1,485 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

భారత్‌లో నిన్న 11.67 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా 67.52 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 143.15 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
భారత్‌లో నిన్న 11.67 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. నిన్న దేశవ్యాప్తంగా 67.52 లక్షల మందికి కరోనా టీకాలు వేశారు. ఇప్పటివరకు 143.15 కోట్లకు పైగా డోస్‌ల వ్యాక్సిన్ వేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 781 కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో ఇప్పటి వరకు 241 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదు. ఐతే కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. థర్డ్ వేవ్ తప్పదా? అని టెన్షన్ నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)

booster: 60 ఏళ్లు దాటి ఇతర వ్యాదులున్నా మెడికల్ సర్టిఫికేట్ లేకుండానే covid మూడో డోసు టీకా
బూస్టర్ డోసుపై మార్గదర్శకాలు
జనవరి 1 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకూ టీకాలు వేయనున్న కేంద్రం.. అదే నెల 10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లు, సీనియర్ సిటిజన్లకు కొవిడ్ మూడో టీకా అందించనుంది. కాగా, ఇతర వ్యాధులతో బాధపడే వృద్దులకు కొవిడ్ వ్యాక్సిన్ వేసే విషయంలో కేంద్రం గత మార్గదర్శకాలను సవరించింది.
కరోనా మహమ్మారిపై పోరులో భారత్ గేరు మార్చింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ప్రజలకు బూస్టర్ డోసును కూడా అందించేలా కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. జనవరి 1 నుంచి 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకూ టీకాలు వేయనున్న కేంద్రం.. అదే నెల 10 నుంచి ఫ్రంట్ లైన్ వారియర్లు, సీనియర్ సిటిజన్లకు కొవిడ్ మూడో టీకా అందించనుంది. కాగా, ఇతర వ్యాధులతో బాధపడే వృద్దులకు కొవిడ్ వ్యాక్సిన్ వేసే విషయంలో కేంద్రం గత మార్గదర్శకాలను సవరించింది. ఈ మేరకు తాజాగా వెలువడిన నిబంధనలిలా ఉన్నాయి..
ఇతర వ్యాధులతో బాధపడుతూ 'ప్రికాషనరీ డోస్' (బూస్టర్ డోస్) తీసుకోవాలనుకునే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బూస్టర్ డోసు పొందడానికి తమ పేరు నమోదు చేసుకోవాలకునే వారు మెడికల్ సర్టిఫికెట్ లేకుండానే రిజిస్టర్ చేయించుకోవచ్చని, తెలిపింది. రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి మంగళవారంనాడు జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
covid-19: భారత్ సంచలనం.. ఒకేరోజు 2 వ్యాక్సిన్లు, 1 ట్యాబ్లెట్‌కు ఆమోదం.. అవేంటి? ఎలా వాడాలంటే..
అరవై ఏళ్ల పైబడిన వారు ప్రికాషనరీ డోస్ తీసుకోవాలని అనుకుంటే డాక్టర్ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. అయితే, వ్యాక్సిన్ తీసుకునే ముందు 60 ఏళ్లు పైబడినవారు తమ సొంత వైద్యుని తప్పనిసరిగా సంప్రదించాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు.
Lockdown : మరిన్ని నగరాల్లో కఠిన లాక్‌డౌన్.. సరుకులు దొరక్క జనం ఆకలి కేకలు.. ఇదీ తాజా సీన్
యూపీ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల వాయిదా ఉండబోదని ఈసీ స్పష్టం చేసిన దరిమిలా.. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు కూడా ఫ్రంట్ లైన్ వర్కర్ల క్యాటగిరిలోకి వస్తారని, ప్రికాషనరీ డోస్ (బూస్టర్) తీసుకునేందుకు వారు అర్హులని కూడా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రికాషనరీ డోస్ ఇవ్వడమనేది వాళ్లు అంతకుముందు రెండో డోసు ఎప్పుడు తీసుకున్నారనే దానిపై ఆధారపడి ఉంటుందని, సెకెండ్ డోస్ తీసుకున్న 9 నెలల తర్వాతే వారు ప్రికాషనరీ డోస్ తీసుకునేందుకు అర్హులవుతారని తెలిపారు.
Telangana రికార్డు.. ఫస్ట్ డోస్ టీకా 100% పూర్తి -కొత్తగా 7 Omicron కేసులు -228 covid కేసులు
తెలంగాణలో కొవిడ్ అప్ డేట్స్
తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ మంగళవారం నాటికి 100 శాతం పూర్తయింది. కానీ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా 7 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చిన నలుగురిలో, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. వివరాలివి..
కరోనా మహమ్మారిపై పోరులో తెలంగాణ రాష్ట్రం కీలక మైలురాయిని దాటింది. అంతుచిక్కని విధంగా రూపాలు మార్చుకుంటూ, కొత్త తరహాలో విజృంభిస్తోన్న కరోనాను కట్టడి చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏకైక మార్గాల్లో వ్యాక్సినేషన్ అతి ప్రధానమైనదికాగా, తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ మంగళవారం నాటికి 100 శాతం పూర్తయింది. తెలంగాణలో వ్యాక్సిన్ పొందే అర్హత గల వారికి 100 శాతం తొలి డోసు పూర్తయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు ఇవాళ ప్రకటించారు. వైరస్ పై పోరులో ఈ మైలురాయి ఉత్సాహాన్నిస్తోందని, అర్హులు అందరికీ రెండో డోసు కూడా పూర్తి చేసే దిశగా చర్యలు వేగవంతం చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఈ ఆనందాన్ని పాడుచేస్తూ రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకాస్త పెరిగింది..
కరోనా సెకండ్ వేవ్ లో లక్షల మందిని బలితీసుకున్న డెల్టా వేవ్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తెలంగాణలో పెరుగుతోంది. మంగళవారం కొత్తగా 7 కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చిన నలుగురిలో, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ముగ్గురిలో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కి పెరిగింది. ఒమిక్రాన్ బాధితుల్లో తాజాగా ముగ్గురు కోలుకోగా, ఇప్పటివరకు 13 మంది కోలుకున్నారు.
badminton player : అయ్యో.. ఆదిలక్ష్మి! బ్యాడ్మింటన్ యువ కెరటం చివరి మెసేజ్ కన్నీళ్లు ఆగవు
ఇక సాధారణ కేసుల విషయానికొస్తే, గడిచిన 24 గంటల్లో 41,678 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 228 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,072కి చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒకరు మృతి చెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,024కి చేరింది. తాజాగా 185 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
shocking : ఎలిజబెత్ రాణిని ఏసేస్తా.. సిక్కు యువకుడి సంచలన వీడియో.. అసలేం జరిగిందంటే..
తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 165 మంది శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా,నలుగుగు ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపించారు. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఎట్ రిస్క్ దేశాల ఇప్పటి వరకు 11,921 మంది ప్రయాణికులు రాష్ట్రానికి వచ్చారు.
అమెరికాలో కొవిడ్ కల్లోలం : రోజుకు 2లక్షల కొత్త కేసులు.. భారీగా పెరిగిన మరణాలు.. రిస్కులో పిల్లలు..
అమెరికాలో భారీగా కరోనా
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కోసం జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్ కూడా అదే స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో రోజువారీ కరోనా కొత్త కేసులు ఇప్పుడు 2లక్షల మార్కుకు చేరువయ్యాయి. అతి త్వరలోనే ఆ సంఖ్య తొలిసారి 5లక్షల మార్కును తాకనుంది..
అగ్రరాజ్యం అమెరికాలో ఏడాది కిందటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం అయ్యాయి. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తోపాటు ప్రమాదకారి డెల్టా, ఇతర వేరియంట్లు తిరగబెట్టడంతో రోజువారీ కేసులు అమాంతం ఆకాశాన్నంటాయి. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కోసం జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్ కూడా అదే స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. అమెరికాలో రోజువారీ కరోనా కొత్త కేసులు ఇప్పుడు 2లక్షల మార్కుకు చేరువయ్యాయి. నిపుణుల అంచనా ప్రకారం అతి త్వరలోనే ఆ(రోజువారీ కేసుల) సంఖ్య తొలిసారి 5లక్షల మార్కును తాకనుంది. వివరాలివి..
క్రిస్మస్ తర్వాత రిటర్న్ ప్రయాణాలు పెరగడంతో అమెరికాలో కొవిడ్-19 కేసులు కూడా పీక్స్ కు చేరాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అధికారికంగా వెల్లడించిన డేటా ప్రకారం, యుఎస్ లో ఇప్పుడు ప్రతిరోజూ సగటున 1,98,404 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదవుతున్నాయి. గత వారం కంటే ఏకంగా 47% ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో నమోదైనవాటి కంటే ఎక్కువ కేసులు వస్తున్నాయి.
Travel nightmare : ప్రయాణం ఇప్పుడు పీడకల.. వేలకొద్దీ విమానాలు ఆకస్మిక రద్దు.. లక్షల మంది విలవిల
జాన్స్ హాప్కిన్స్ లెక్కల ప్రకారం అమెరికాలో ప్రతిరోజూ సగటున 1,408 కొవిడ్ మరణాలు నమోదవుతున్నాయి. గతవారంతో పోలిస్తే ఇది 17% పెరుగుదల. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం ఈ వారం ప్రారంభం నాటికి సుమారు 71,000 మంది అమెరికన్లు కోవిడ్-19తో ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికే 2లక్షలకు చేరువైన రోజువారీ కేసులు అతి త్వరలోనే 5లక్షలకు చేరనుందని వైరాలజీ నిపుణుడు డాక్టర్ జోనాథన్ రీనర్ చెప్పారు.
Omicron ఉన్నా ఎన్నికలపై ముందుకే -యూపీ సహా 5రాష్ట్రాలపై ఈసీ నిర్ణయం -కేంద్రానికి కీలక సూచనలు
వ్యాప్తిలో అత్యంత వేగం కలిగిన ఒమిక్రాన్ వేరియంట్ వల్ల అమెరికాలో కచ్చితంగా కొంతకాలం పాటు కేసుల పెరుగదల చూడబోతున్నామని డాక్టర్ ఆంథోనీ ఫౌచీ చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారీ ఎత్తున న్యూ ఇయర్ వేడుకలు వద్దని, ఎవరికివారే ఇళ్లలోనో, కమ్యూనిటీల్లోనో చిన్న సైజు పార్టీలకే పరిమితం అయితే మంచిదని ఫౌచీ సూచించారు.
Mother Teresa సంస్థలో అవకతవకలు.. బ్యాంక్ ఖాతాలను వాళ్లే సీజ్ చేయమన్నారు: మోదీ సర్కార్ వివరణ, దుమారం
అమెరికాలో ప్రస్తుతం పెరిగిన కొవిడ్ కేసుల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. అధికారిక లెక్కల ప్రకారం రోజువారీ కేసుల్లో సగటున 262 మంది పిల్లలు కోవిడ్-19తో ఆసుపత్రి పాలవుతున్నట్లు వెల్లడైంది. CDC డేటా ప్రకారం, ఆగస్టు 2020 నుంచి సుమారు 75,000 మంది పిల్లలు(1 నుంచి 17 సంవత్సరాల వారు) కోవిడ్-19 తో ఆసుపత్రిలో చేరారు.
Vaccination: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. జనవరి 1 నుంచి వారికి సైతం కరోనా వ్యాక్సిన్.. వివరాలివే..
Vaccination: భారత్‌లో ఇప్పటివరకు 18 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులకే వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 1 నుంచి వీళ్లకు కూడా వ్యాక్సిన్ వేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ప్రపంచ దేశాలకు ఇప్పుడు ఒమిక్రాన్ భయం పట్టుకుంది. అపార ప్రాణ నష్టానికి కారణమైన డెల్టా వేరియంట్ తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దీంతో వ్యాక్సిన్ వేగవంతం చేయాలని డబ్ల్యూహెచ్ఓ ప్రపంచదేశాలకు సూచించింది. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా సోకే ప్రమాదం తగ్గుతుందని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)

అయితే భారత్‌లో ఇప్పటివరకు 18 సంవత్సరాలకు పైబడిన వ్యక్తులకే వ్యాక్సిన్ ఇస్తున్నారు. కాగా, ఒమిక్రాన్ పిల్లలకు కూడా సోకే ప్రమాదం ఉండటంతో 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్ ఇవ్వాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీనేజర్లకు సైతం కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.(ప్రతీకాత్మక చిత్రం)

భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు సైతం ఇచ్చేందుకు అన్ని అనుమతులు పొందింది. దీనితో పాటు జైడస్ జైడస్ కాడిలా తయారు చేసిన ZyCoV-D వ్యాక్సిన్‌కు కూడా అపెక్స్ డ్రగ్ కంట్రోలర్ బాడీ ఆమోదం తెలిపింది. ZyCov-D, ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ -ఆధారిత నీడిల్ ఫ్రీ వ్యాక్సిన్. దీనికి 2021 ఆగస్టు 20న డ్రగ్ కంట్రోలర్ అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)

ఇక, డిసెంబర్ 25న భారత్ బయోటెక్ కోవాక్సిన్ పిల్లలకు సైతం ఉపయోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ నుండి అన్ని అనుమతులు పొందింది. దీంతో జనవరి 1 నుంచి కోవిన్ యాప్‌లో పిల్లల కోసం టీకా రిజిస్ట్రేషన్ అందుబాటులోకి వస్తుంది. వీరికి జనవరి 3 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది.(ప్రతీకాత్మక చిత్రం)

కాగా, వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లలపై కోవాక్సిన్ చాలా మంచి రోగనిరోధక ప్రతిస్పందనను కనబర్చిందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘15 నుంచి18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరాన్ని మా పరిశోధనలు గుర్తు చేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)
జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం..
కాగా, వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పిల్లలపై కోవాక్సిన్ చాలా మంచి రోగనిరోధక ప్రతిస్పందనను కనబర్చిందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGEI) వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా అన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘15 నుంచి18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సైతం వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరాన్ని మా పరిశోధనలు గుర్తు చేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)
భారతదేశంలో కోవిడ్ కారణంగా సంభవించిన మరణాల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది ఈ వయస్సులోనే ఉన్నారు. కాబట్టి, ఈ నిర్ణయం ప్రధానంగా యుక్తవయస్సులోని వారిని కరోనా నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. టీనేజర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

వారు పాఠశాలలు, కళాశాలలకు వెళుతుంటారు కాబట్టి ఇతరుల నుంచి వీరికి కరోనా సోకే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందుకే 15 నుండి 18 సంవత్సరాల మధ్య పిల్లలకు వ్యాక్సినేషన్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది." అని డాక్టర్ అరోరా చెప్పారు. కోవాక్సిన్ పెద్దవారి కంటే పిల్లలలో మెరుగైన ఫలితాలను చూపించిందని డాక్టర్ అరోరా స్పష్టం చేశారు. పిల్లలపై జరిపిన వ్యాక్సిన్ ట్రయల్స్‌లో కోవాక్సిన్ మంచి రోగనిరోధక ప్రతిస్పందనను కనబర్చిందని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

No comments:
Post a Comment
Hello all, if you have any doubt feel free comment