Breaking

Search Here

14 October 2023

స్కిల్‌ స్కామ్‌పై ఉండవల్లి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

 

స్కిల్‌ స్కామ్‌పై ఉండవల్లి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా

కాల్ రికార్డ్స్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ 18కి వాయిదా

సీఐడీ అధికారుల కాల్‌ డేటా ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్‌

అంగళ్లు విధ్వంసం కేసులో బాబుకు ముందస్తు బెయిల్‌

రూ. లక్ష పూచీకత్తుతో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

ఇప్పటికే అంగళ్లు కేసులో 79 మందికి ముందస్తు బెయిల్‌

సుప్రీంలో చంద్రబాబు పిటిషన్లపై విచారణ వాయిదా

స్కిల్‌ స్కాం కేసులో ఇవాళ సుదీర్ఘ వాదనలు వినిపించిన సీఐడీ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ

సెక్షన్‌ 17ఏ వర్తించాలంటే.. స్కిల్‌ స్కామ్‌ నిర్ణయాలు తానే తీసుకున్నానని చంద్రబాబు అంగీకరించాల్సి ఉంటుందన్న రోహత్గీ

గంటన్నరపాటు వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది రోహత్గీ

విచారణను అక్టోబర్‌ 17కి వాయిదా వేసిన జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ త్రివేది ధర్మాసనం

ఫైబర్‌ నెట్‌ కేసులో సుప్రీంలో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ.. విచారణ 17కి వాయిదా వేసిన బెంచ్‌


నారా వారి డ్రామాలు అట్టర్‌ ఫ్లాప్‌ 

కోర్టులో చంద్రబాబుకు ఇవాళ కూడా ఎదురు దెబ్బలే

ఒక్క అంగళ్లు విధ్వంసం కేసులో మాత్రం ముందస్తు బెయిల్‌

సుప్రీంలో పిటిషన్లు మంగళవారానికి వాయిదా

 హైకోర్టులో స్కిల్‌ స్కామ్‌పై ఉండవల్లి పిటిషన్‌ విచారణ

44 మంది ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

చంద్రబాబు బరువు తగ్గారంటూ భార్య భువనేశ్వరి డ్రామా

బరువు ఒక కేజీ దాకా. పెరిగినట్లు జైళ్ల శాఖ రికార్డులు

 జైల్లో తండ్రి భద్రతకు ముప్పు అంటూ నారా లోకేష్‌ ట్వీట్‌ నాటకాలు

ఆరోపణలు ఖండించి మరీ.. తప్పుడు ప్రచారాలపై వార్నింగ్‌ ఇచ్చిన జైళ్ల శాఖ


ఫైబర్‌ నెట్‌ కేసులో సీఐడీ మెమోదాఖలు


ఫైబర్‌ నెట్‌ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు

బుధవారం వరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయడం లేదని మెమో

ఈ కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా ప్రస్తావన 

పిటిషన్‌ మంగళవారానికి వాయిదా వేయడంతో.. సోమవారం చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారన్న ఆయన లాయర్‌ లూథ్రా

ఇప్పుడే అరెస్ట్‌ చేయబోమన్న సీఐడీ తరపు న్యాయవాది

చంద్రబాబు అరెస్ట్‌ సోమవారం ఉండదని సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ స్పష్టీకరణ

అందుకు తగ్గట్లే.. బుధవారం వరకు అరెస్ట్‌ ఉండదని ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు

పీటీ వారెంట్‌ విచారణ కోసం.. సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరు పర్చనున్న అధికారులు


చంద్రబాబు అనారోగ్యం ఓ డ్రామా

చంద్రబాబు నిర్దోషి అని అయన తరపు లాయర్లు చెప్పలేని స్థితిలో ఉన్నారు

నారా లోకేష్‌ను అమిత్ షానే పిలిపించుకుని మాట్లాడినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు




No comments:

Post a Comment

Hello all, if you have any doubt feel free comment

Comments